ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 6,14,459 మంది విద్యార్ధులు హాజరు కాగా, 4,98,585మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.14 గా నమోదైంది. క్రింది లింకుల ద్వారా ఫలితాలను వేగవంతంగా తెలుసుకోవచ్చు.
వాట్స్ఆప్ ద్వారా అత్యంత వేగంగా, పూర్తి మార్కుల లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘మన మిత్ర’ వాట్సప్ నంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను సెలెక్ట్ చేసి, ఆపై ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అభ్యర్థి రోల్ నంబరు నమోదు చేస్తే, ఫలితాలు పీడీఎఫ్ రూపంలో వస్తాయి.
Official BSE AP 10th Class Results 2025 | Click Here (Not Active So Far) |
Eenadu AP 10th Results 2025 | Click Here (Fast Checking) |
Sakshi AP SSC Results 2025 (Server-1) | Click Here |
Sakshi AP SSC Results 2025 (Server-2) | Click Here |
AP SSC Results 2025 Details | Click Here |
పైన ఇచ్చిన వాట్సప్ నంబరు ద్వారా వచ్చిన ఫలితాలు పీడీఎఫ్ రూపంలో లభిస్తాయి. వీటిని షార్ట్ మెమోగానూ వాడుకోవచ్చు. |