కవి పరిచయం
కవి పేరు : డా॥ ఎండ్లూరి సుధాకర్
తల్లిదండ్రులు : దేవయ్య, శాంతాబాయి దంపతులు
స్వగ్రామం : ప్రకాశం జిల్లాలోని కనిగిరి తాలుకాలోని రావికుంటపల్లె గ్రామం...
విద్య : గుఱ్ఱం జాషువా రచనలపై పి.హెచ్.డి
ఉద్యోగం తెలుగు విశ్వవిద్యాలయంలో, కేంద్రీయ విశ్వవిద్యాలయం (హైదరాబాదు)లో లెక్చరర్, అసోసియేట్
ప్రొఫెసర్, శాఖాధిపతిగా పని చేశారు.
రచనలు: 20 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. వర్తమానం, మల్లెమొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం,
వర్గీకరణీయం, గోసంగి, నల్లద్రాక్ష పందిరి, ఆటాజనిగాంచె జాషువా రచనలపై విశ్లేషణ వీరి
రచనలు.. ప్రస్తుత పాఠ్యాంశం 'నల్ల ద్రాక్షపందిరి' నుండి గ్రహించబడినది.
బిరుదులు: కవిరత్న, నవయుగ కవితా చక్రవర్తి.
Click below Button to Download
Download
Sir/mam please download the materials of athmakatha
There is no file to download pls check once……
I want to download telugu aatmakatha study material
I want Telugu sneham lesson download pdf